కొలంబో
Sri Lanka /
Colombo /
World
/ Sri Lanka
/ Colombo
/ Colombo
ప్రపంచము / శ్రీలంక /
నగరం
Add category
శ్రీలంక యొక్క పాత రాజధాని నగరం
కొలంబో (సింహళ భాష: , ఉచ్ఛారణ :ˈkoləmbə ; తమిళం: கொழும்பு) శ్రీలంక లోని పెద్ద నగరం, వాణిజ్య కేంద్రం, మరియు రాజధాని. పశ్చిమ తీరంలో యున్నది, అధికార నియంత్రణా రాజధాని యే గాక, నవీన భావాలుగల జీవనసరళి మరియు వేగవంతం గల నగరం, బ్రిటిష్ కాలనీల శిథిలాలు కానవచ్చే నగరం. దీని జనాభా 6 లక్షల కన్నా మించి యున్నది.
పోర్చుగీసు వారు ఈ నగరానికి 1505 లో కొలంబో అని పేరుపెట్టారు. ప్రాంతీయభాషలో దీని పేరు కొలోన్ తోట, అర్థం కేలనీ నది ఒడ్డున రేవు. దీని పేరు సింహళ పేరు కోలా-అంబ-తోట అర్థం 'మామిడి తోటలు గల రేవు', నుండి ఆవిర్భవించిందని కూడా అంటారు.

Wikipedia article: http://te.wikipedia.org/wiki/కొలంబో
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ: 6°55'46"N 79°51'54"E
Array