కోల్ కత్తా

India / Bangla / Calcutta /
 నగరం, capital city of state/province/region (en), former national capital (en), మండల కేంద్రం, district headquarter (en), millionaire city (en)

కోల్ కత్తా (సహాయం·సమాచారం) బెంగాళీ: কলকাতা) (ఇదివరకటి కలకత్తా (సహాయం·సమాచారం)) భారత దేశములోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని హుగ్లీ నది తూర్పు తీరముపై ఉన్నది. ప్రధాన నగరము 50 లక్షల జనాభా కలిగిఉన్నది కానీ చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా కలదు. భారతదేశములో ఇది మూడవ అతిపెద్ద పట్టణ సముదాయము మరియు నాలుగవ పెద్ద నగరము.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   22°32'29"N   88°21'2"E
  •  19 కి. మీ.
  •  99 కి. మీ.
  •  119 కి. మీ.
  •  166 కి. మీ.
  •  199 కి. మీ.
  •  232 కి. మీ.
  •  248 కి. మీ.
  •  275 కి. మీ.
  •  486 కి. మీ.
  •  507 కి. మీ.