ఆమేర
India /
Rajasthan /
Jaipur /
World
/ India
/ Rajasthan
/ Jaipur
ప్రపంచము / భారత దేశము / రాజస్థాన్ /
నగరం, పట్టణం, మండల కేంద్రం
ఆమేర, జయపుర, రాజస్థాన
అమెర్ టౌన్ - జైపూర్ - పింక్ సిటీ
आमेर क़िलाఅమర్ కోట గా కూడా పిలవబడే అంబర్ కోట భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో , జైపూర్ కు 11 కిలోమీటర్ల దూరాన ఉంది. రాజధానిని ఈనాటి జైపూర్ కు తరలించడానికి పూర్వం ఇది అంబర్ కచ్చవా వంశ పాలకుల ప్రాచీన దుర్గంగా ఉండేది. ప్రత్యేకించి హిందూ, ముస్లిం (మొఘల్ ) శిల్ప కళా శైలుల మేలు కలయిక అయిన అచ్చేరువొందించే అద్వితీయ శిల్ప కళా నైపుణ్యం, అలంకరణలకు అంబర్ కోట ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ లోని మాఓట సరస్సు అంచున గల ఈ కోట పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంది ....

Wikipedia article: http://te.wikipedia.org/wiki/అంబర్_కోట
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ: 26°59'11"N 75°51'35"E
- జైపూర్ పింక్ సిటీ 23 కి. మీ.
- చిత్తౌడగఢ 258 కి. మీ.
- నీమచ 296 కి. మీ.
- ఝాంసీ 313 కి. మీ.
- ఉదయపూర్ (ఉదయపుర) 341 కి. మీ.
- గొగున్దా 341 కి. మీ.
- లలితపుర 356 కి. మీ.
- బాంసవాడా 407 కి. మీ.
- భోపాల 429 కి. మీ.
- థాందలా 460 కి. మీ.
- అమెర్/అంబర్ ఫోర్ట్ 0.9 కి. మీ.