ఢిల్లీ
India /
Delhi /
World
/ India
/ Delhi
/ Delhi
ప్రపంచము / భారత దేశము / ఢిల్లీ / ఢిల్లీ
నగరం, state (en), draw only border (en)
ఢిల్లీ (Delhi, హిందీ: दिल्ली ఉర్దూ: دیلی )
ఢిల్లీ కేంద్రంగా ఎన్నో వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు వెలసినాయి, పతనమైనాయి. మహాభారతంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం అని ఈ నగరాన్ని ప్రస్తావించారు. 19వ శతాబ్దారంభం వరకు "ఇందర్‌పాత్" అనే గ్రామం ఇక్కడ ఉండేది. బ్రిటిష్‌వారి క్రొత్త రాజధాని నిర్మాణంలో ఆ గ్రామం కనుమరుగయ్యింది. క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటి రంగువేసిన కూజాలు త్రవ్వకాలలో బయటపడినాయి. పురావస్తు పరిశోధనా సంస్థ (Archaeological Survey of India) వారి అంచనాల ప్రకారం వేల సంవత్సరాలలో నిర్మించిన చారిత్రిక కట్టడాలు 60,000 పైగా ఢిల్లీలో ఉన్నాయి. ఇటీవలి చరిత్రలోనే "ఏడు సామ్రాజ్యాల రాజధాని"గా ఢిల్లీని వర్ణిస్తారు.

Wikipedia article: http://te.wikipedia.org/wiki/ఢిల్లీ
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ: 28°38'35"N 77°5'42"E
This article is protected.
- న్యూ ఢిల్లీ 7 కి. మీ.
- నోయిడా 20 కి. మీ.
- గౌతం బుద్దా 24 కి. మీ.
- గాజియాబాద 24 కి. మీ.
- మీరట్ 73 కి. మీ.
- అలీగఢ 120 కి. మీ.
- మథురా 131 కి. మీ.
- మొరదాబాద్ 153 కి. మీ.
- ఆగరా 173 కి. మీ.
- ఎటా 189 కి. మీ.
Array