రామనాథ స్వామి దేవాలయం (రామేశ్వరం)
India /
Tamil Nadu /
Rameswaram /
రామేశ్వరం
World
/ India
/ Tamil Nadu
/ Rameswaram
ప్రపంచము / శ్రీలంక /
శివాలయం, jyotirling (en)
రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు అంరియు తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడినది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫాన రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ మరియు ఆయన తర్వాత వారైన గుణవీర చింకైయన్ లచే పునరుద్ధరింపబడినది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది.
Wikipedia article: http://te.wikipedia.org/wiki/రామనాథ_స్వామి_దేవాలయం
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ: 9°17'17"N 79°19'2"E