అన్నవరం

India / Andhra Pradesh / Tuni /
 గుడి లేద దేవాలయము, పట్టణం, ఆసక్తికర ప్రదేశం

అన్నవరం - స్థలపురాణం

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండ గా మారుతాడు.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   17°16'56"N   82°24'5"E
  •  37 కి. మీ.
  •  72 కి. మీ.
  •  91 కి. మీ.
  •  211 కి. మీ.
  •  242 కి. మీ.
  •  362 కి. మీ.
  •  379 కి. మీ.
  •  495 కి. మీ.
  •  517 కి. మీ.
  •  573 కి. మీ.
This article was last modified 13సంవత్సరాల క్రితం