ధవళేశ్వరం

India / Andhra Pradesh / Dauleshwaram /
 పట్టణం, పారిశ్రామిక ప్రాంతం, ఆసక్తికర ప్రదేశం, చారిత్రాత్మక ప్రదేశం

ధవళేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి (గ్రామీణ) మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము రాజమండ్రి పట్టణానికి తూర్పు వైపు ఉన్నది. ఈ గ్రామములొ కాటన్ దొర నిర్మించిన ఆనకట్ట ఉన్నది. ఇది కాటన్ దొర గోదావరి నది పై నిర్మించిన నాలుగు ఆనకట్ట లలొ మెదటిది. దీనిని దాటి వెళ్ళితే బొబ్బర్లంక, మద్దూర్లంక, విజ్జేశ్వరం అనకట్ట లు వస్తాయి. ఈ కాటన్ నిర్మించిన ఆనకట్ట లని భారతప్రభుత్వం ఆధునీకరించి భారతీయ టెక్నాలజి తొ 1980 సంవత్సరం లొ నిర్మించింది. గోదావరి నది నీటి పారుదల శాఖ కు ఇది ముఖ్య కేంద్రం.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   16°56'59"N   81°47'57"E
  •  23 కి. మీ.
  •  41 కి. మీ.
  •  138 కి. మీ.
  •  162 కి. మీ.
  •  169 కి. మీ.
  •  330 కి. మీ.
  •  338 కి. మీ.
  •  455 కి. మీ.
  •  566 కి. మీ.
  •  567 కి. మీ.
This article was last modified 13సంవత్సరాల క్రితం