Kalledi fort house of Rekulapally Samstan కల్లెడ గడి రేకులపల్లి సంస్థానం

India / Andhra Pradesh / Amur /
 cafe, school, monument, hospital, village, bus stop
 Upload a photo

ఈ గడి (కోట) నిజామాబాద్ జిల్లాలో పురాతనమైన కోటల్లో ఒకటి దాదాపు 500 సంవత్సరముల పూర్వము నిర్మించ బడినది. సిర్నాపల్లి దొరసాని రాణి శ్రీమతి శీలం జానకీభాయి గారు కూడా ఈ సంస్థాన ఆడపడచే. ఇది మాజీ మంత్రి శ్రీ శనిగరం సంతోష్ రెడ్డి గారి అత్తగారి ఇళ్ళు. వారి మామ గారైన స్వర్గీయ శ్రీ రేకులపల్లి వెంకట గంగాధర్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు మరియు సంతోష్ రెడ్డి గారి రాజకీయ గురువు శ్రీ అర్గుల్ (గడ్డం) రాజారాం గారి సమ కాలీకులు. దీనికి సంబందించిన సమాచారం కొరకు www.rekulapally.com లో చూడవచ్చు మరియు csr@rekulapally.com లో సంప్రదించవచ్చు.
Nearby cities:
Coordinates:   18°47'31"N   78°10'30"E
This article was last modified 13 years ago