Wikimapia is a multilingual open-content collaborative map, where anyone can create place tags and share their knowledge.

హుస్సేన్ సాగర్ (హైదరాబాద్)

India / Andhra Pradesh / Qutubullapur / హైదరాబాద్
 సరస్సు, జలాశయం

హుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నది యొక్క ఒక చిన్న ఉపనదిపై నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్ లెస్ రోడ్ ఉంది.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   17°25'31"N   78°28'28"E
  •  33 కి. మీ.
  •  92 కి. మీ.
  •  183 కి. మీ.
  •  483 కి. మీ.
  •  518 కి. మీ.
  •  598 కి. మీ.
  •  629 కి. మీ.
  •  634 కి. మీ.
  •  674 కి. మీ.
  •  740 కి. మీ.
This article was last modified 12సంవత్సరాల క్రితం