ఇంజరం

India / Pondicherry / Yanam /
 గ్రామము  Add category

ఇంజరం గ్రామం (విలేజ్ కోడ్ ౧౨ [12])
తాళ్ళరేవు మండలం (మండలం కోడ్ ౩౭ [37]),
తూర్పు గోదావరి జిల్లా (జిల్లా కోడ్ ౪ [4]),
ఆంధ్ర ప్రదేశ్
ఇండియా
పిన్ కోడ్ 533464
* ఇంజరం, తూర్పు గోదావరి జిల్లా, తాళ్ళరేవు మండలానికి చెందిన గ్రామము
ఈ గ్రామము యానాం సమీపం లొ గోదావరి నదీ తీరము నందు ఉన్నది. ఇది పచ్చటి పొలాలతో గోదవరీ తీరంతో శోభాయ మానంగా ఉంటుంది.

* 1759లో బ్రిటీషువారు ఇక్కడ ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు. 1827లో ఫ్యాక్టరీ మూతవేసే వరకు ఇక్కడ వెస్ట్‌కాట్ అనే ఒక బ్రిటీషు వాణిజ్య రెసిడెంటు మరియు ఆయన సిబ్బంది ఉండేవారు.

* ఇంజరం లో జన్మించిన విద్వత్కవులలో, పండితులలో శ్రీ ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి గారొకరు. వారు కవిగానే కాకుండా, ఆదర్శ దేశికోత్తములుగాను, ప్రఖ్యాత రచయితగాను, జ్యోతిష, వైద్య, వాస్తు శాస్త్ర పండితులుగాను ప్రఖ్యాతి నార్జించారు. వారు సాహిత్యంలో జాతి రత్నమని చెప్పాలి. మన సాహిత్యంలో రామాయణ, మహాభారత, మహాభాగవతముల తరువాత పేర్కొనదగిన ప్రసిద్ధ గ్రంథం కథా సంత్సాగరం. దీనికి మాతృక గుణాఢ్యుని బృహత్కథ.

* ఆంధ్రదేశపు జమిందారు మరియు ప్రముఖ చిత్రకారుడు నందికోళ్ల గోపాలరావు, వీరి రంగుల తైలవర్ణ చిత్రాలు మహారాజుల ప్రశంశలనందుకున్నాయి. వీరి స్వస్థలం ఇంజరం. వీరు బ్రిటిష్ వారి కాలంలో ఇంజరం మునసబుగా కూడా పనిచేశారు. వీరు ఇంజరం పరదేశమ్మ ఆలయానికి భూరి విరాళాలిచ్చారు.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   16°44'10"N   82°10'14"E

Comments

  • IT WAS A FINEST PLACE IN THE TALLAREVU MANDAL.CLIMATE IS BEAUTIFUL AND COMFORTABLE.THE NO. OF LEGENDS AND CELEBBRITIES BORN IN THIS PLACE.
  •  34 కి. మీ.
  •  65 కి. మీ.
  •  155 కి. మీ.
  •  172 కి. మీ.
  •  200 కి. మీ.
  •  376 కి. మీ.
  •  384 కి. మీ.
  •  452 కి. మీ.
  •  556 కి. మీ.
  •  608 కి. మీ.
This article was last modified 12సంవత్సరాల క్రితం