యెహోవా షమ్మా చర్చ్ , కైలాస నగర్, గాజువాక, విశాఖపట్నం (విశాఖపట్నం)

India / Andhra Pradesh / Yarada / విశాఖపట్నం
 చర్చి  Add category
 Upload a photo

1986 లో పదిమంది సభ్యులతో ప్రారంభించబడిన యెహోవా షమ్మా చర్చ్ శ్రీ కె. ఆశీర్వాదం గారి నాయకత్వం లో, పాస్టర్ బి. ధనరాజ్ గారి ఆత్మీయ నడిపింపులో ఇప్పుడు నాలుగు వందల మంది సభ్యులతో నింపబడింది. ఈ స్థలంలో పక్కా ఆలయ భవన నిర్మాణం జరుగుతుందని దేవుడు ముందుగానే ఆశీర్వాదం గారికి దర్శనం చూపించాడు. ఈ సంఘానికి అనుబంధంగా మరో ఆరు చిన్న సంఘాలు కూడా స్థాపించడానికి, నడిపించడానికి దేవుడు సంఘ కాపరిని, నాయకులను బలపరిచాడు. అంతే కాదు, ఒక అనాధ శరణాలయం కూడా స్థాపించబడి ఇరవై మంది పిల్లలను పోషిస్తూ ఉన్న సంఘమిది.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   17°40'58"N   83°12'19"E

Comments

  • hi was very nice location
  •  39 కి. మీ.
  •  131 కి. మీ.
  •  167 కి. మీ.
  •  307 కి. మీ.
  •  338 కి. మీ.
  •  405 కి. మీ.
  •  423 కి. మీ.
  •  448 కి. మీ.
  •  599 కి. మీ.
  •  600 కి. మీ.
This article was last modified 11సంవత్సరాల క్రితం