మోటుపల్లి-వీరభద్రుని గుడి

India / Andhra Pradesh / Vetapalem / వీరభద్రుని గుడి, మోటుపల్లి
 గుడి లేద దేవాలయము  Add category
 Upload a photo

కాకతీయ ప్రభువు గణపతి దేవుడు కోస్తా ఆంద్ర ప్రాంతాన్ని జయించి ఆక్రమించిన తరువాత మోటుపల్లిని పునరుద్డరించాడు. సముద్రయాన విదేశీవర్తకులకు కావలసిన సహాయసహకారాలు అందిస్తామని అభయం ఇస్తూ, విదేశీవస్తువుల పై విదించాల్ఛిన సుంకం విదివిధానాలను కూడా శాసనం చేయించాడు. అలాంటి శాసనం మోటుపల్లి లోని వీరభద్రుని గుడిలొ ఇప్పటికీ చూడవచ్చు. ఈ అభయ శాసనం క్రి.శ 1245 లొ గణపతిదేవుడు చెక్కించాడు. ఆగుడి స్తితికి (దుస్తితి) నేను తలవంచుకున్నా, ఆగుడి మాత్రం తన (గత) వైభవానికి ఏంతొ గర్వపడుతుంది శతాబ్దాలుగా.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   15°42'41"N   80°16'43"E

Comments

  • Location is not correct. The temple I have visited. Its coordinates are 15.7212206N 80.2930239E.
  •  76 కి. మీ.
  •  100 కి. మీ.
  •  223 కి. మీ.
  •  250 కి. మీ.
  •  277 కి. మీ.
  •  338 కి. మీ.
  •  359 కి. మీ.
  •  375 కి. మీ.
  •  633 కి. మీ.
  •  780 కి. మీ.
This article was last modified 10సంవత్సరాల క్రితం