తిరువణ్ణామలై | నగరం, పట్టణం, పురపాలకసంఘము

India / Tamil Nadu / Tiruvannamalai /
 నగరం, పట్టణం, పురపాలకసంఘము
 Upload a photo

తిరువన్నమలై భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లో ఉన్న తిరువన్నమలై జిల్లాలో ఒక పుణ్య క్షేత్రము మరియు మునిసిపాలిటి. ఇది తిరువన్నమలై జిల్లా ప్రధాన కేంద్రం. అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువన్నమలై లోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రం. తిరువన్నమలైతో చాలా యోగులకి సిద్ధులకి సంబంధం ఉంది. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచల శిఖరం మీద ఉండేవారు. అందుచేత, తిరువన్నమలై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   12°14'17"N   79°3'36"E
  •  154 కి. మీ.
  •  482 కి. మీ.
  •  508 కి. మీ.
  •  618 కి. మీ.
  •  631 కి. మీ.
  •  699 కి. మీ.
  •  733 కి. మీ.
  •  757 కి. మీ.
  •  1004 కి. మీ.
  •  1156 కి. మీ.
This article was last modified 10సంవత్సరాల క్రితం