శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరము

India / Andhra Pradesh / Chilakalurupet /
 ఆశ్రమం  Add category
 Upload a photo

శ్రీ రామకృష్ణ శారదా మండలి చే నిర్మించబడిన దేవాలయం.చెరువు మధ్య గల దీవిలో ఉంటుంది.క్రింది అంతస్తులో గాయత్రి,త్రిపుర సుందరి మరియు మేరుప్రస్థార శ్రీచక్రము ఉన్నాయి.పై అంతస్తులో శ్రీ రామకృష్ణ,శారదా,వివేకానందుల చిత్రపటాలు ఉన్నాయి.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   15°56'26"N   80°9'59"E
  •  53 కి. మీ.
  •  81 కి. మీ.
  •  215 కి. మీ.
  •  246 కి. మీ.
  •  301 కి. మీ.
  •  310 కి. మీ.
  •  331 కి. మీ.
  •  368 కి. మీ.
  •  606 కి. మీ.
  •  772 కి. మీ.
This article was last modified 15సంవత్సరాల క్రితం