House of CSR గారి ఇళ్ళు (నిజామా బాద్)

India / Andhra Pradesh / Nizamabad / నిజామా బాద్ / LIGH Colony, Kanteshwar, 6-2-66
 ఇల్లు  Add category
 Upload a photo

సి ఎస్ ఆర్ గారు మాజి మంత్రి శ్రీ శనిగరం సంతోష్ రెడ్డి గారి బావమరిది. సంతోష్ రెడ్డి గారు ఈ ఇంటిలో 1972 నుండి 1979 వరకు నివసించారు ఈ ఇంటిలో నివసిస్తున్నప్పుడే ఆయన 1978 వ సంవత్సరంలో రాష్ట్ర శాసన సభకు మొదటి సారిగా ఎన్నికైనారు. దీనికి సంబందించిన వివరములు www.sanigaram.com లో చూడవచ్చు. కాంటాక్ట్ చేయాలనుకుంటే csr@sanigaram.com ను సంప్రదించగలరు.
Nearby cities:
భౌగోళిక విశ్లేషణ:   18°40'58"N   78°6'40"E
  •  120 కి. మీ.
  •  212 కి. మీ.
  •  316 కి. మీ.
  •  462 కి. మీ.
  •  613 కి. మీ.
  •  633 కి. మీ.
  •  721 కి. మీ.
  •  723 కి. మీ.
  •  773 కి. మీ.
  •  809 కి. మీ.
This article was last modified 15సంవత్సరాల క్రితం